కేసీఆర్, కేటీఆర్‌లపై సకల జనుల సమ్మె సమయంలో నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కేసీఆర్, కేటీఆర్‌లపై సకల జనుల సమ్మె సమయంలో నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

2011 సమయంలో సకల జనుల సమ్మె పిలుపులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, పద్మారావు, శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ మరికొందరిపై నమోదైన కేసును కొట్టేసిన నాంపల్లి కోర్టు