.భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్
టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పేరు ప్రకటించే అవకాశాలున్నాయని వార్తలు
ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు భేటీ
స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు
