.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి

Ammiraju Udaya Shankar.sharma News Editor…రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశం
వీక్ గా ఉన్న మున్సిపాలిటీల్లో చేరికలను ప్రోత్సహించాలని సూచన
ఆదిలాబాద్ – సుదర్శన్ రెడ్డి – ప్రభుత్వ సలహాదారు
మల్కాజిగిరి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
చేవెళ్ల – శ్రీధర్ బాబు
కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం- కొండా సురేఖ
మహాబూబాబాద్ – పొన్నం ప్రభాకర్
మహాబూబ్ నగర్ – దామోదర రాజనర్సింహ
జహిరాబాద్ – అజారుద్దీన్
మెదక్ – వివేక్
నాగర్ కర్నూల్ – వాకిటి శ్రీహరి
నల్గొండ – అడ్లూరి లక్ష్మణ్
భువనగిరి – సీతక్క
నిజామాబాద్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
వరంగల్ – పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు