మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో జోష్ లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది

…భారత్ న్యూస్ హైదరాబాద్….మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో జోష్ లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది

ఈ నెల 17న రైతు భరోసా నిధులు విడుదల!

ఇప్పటికే రూ.9 వేల కోట్లు సమీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం