భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా..మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట.. కాంగ్రెస్ బాటలోనే ఇతర పార్టీలు….

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట.. కాంగ్రెస్ బాటలోనే ఇతర పార్టీలు
తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు కేటాయిస్తున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్లో 41 డివిజన్లలో కాంగ్రెస్ బీసీ అభ్యర్థులను నిలబెట్టింది. ఇతర పార్టీలు కూడా బీసీలకు టికెట్లు కేటాయించాయి. బీఆర్ఎస్ 43, బీజేపీ 42 స్థానాల్లో బీసీ అభ్యర్థులను ప్రకటించాయి. నిర్మల్లో బీఆర్ఎస్ 38 మంది బీసీలకు టికెట్లు ఇచ్చింది….