.భారత్ న్యూస్ హైదరాబాద్….మున్సిపల్ ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ జూమ్ సమావేశం
సమావేశంలో పాల్గొననున్న టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్..
మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
ఈనెల 4 నుంచి 8 వరకు రేవంత్ జిల్లాల పర్యటన
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సభల్లో పాల్గొననున్న CM
