భారత్ న్యూస్ హైదరాబాద్….మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు వేగవంతం
మరికాసేపట్లో మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలకు సంబంధించిన ఫైనల్ ఓటర్ జాబితా విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ ఈ నెల విడుదల అయ్యే ఛాన్స్..
