..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావుడి
ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్
ఈనెల 16న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్న ఎన్నికల సంఘం
117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు
ఈనెల 17 తర్వాత విడుదల కానున్న ఎన్నికల షెడ్యూల్
రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్న బీసీ డెడికేటెడ్ కమిషన్

ఫిబ్రవరి రెండో వారం లోపు ముగియనున్న ఎలక్షన్ ప్రక్రియ..