తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవం

కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ రెండు వార్డులు ఏకగ్రీవం. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా నాలుగు ఏకగ్రీవాలు. హుజూర్‌నగర్‌లో ఒకటి, కోదాడలో మూడు ఏకగ్రీవం
వికారాబాద్‌ మున్సిపాలిటీలో రెండు వార్డులు ఏకగ్రీవం..