ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎలక్షన్స్.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎలక్షన్స్

TG :-

ఫిబ్రవరితో గడువు ముగిసిపోనున్న జీహెచ్ఎంసీతో కలిపి మిగతా పట్టణ స్థానిక సంస్థలు అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అది కూడా విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగానే ముగించాలని నిర్ణయించిన ప్రభుత్వం

ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని రెండు మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో వాటిని మినహాయించనున్న ప్రభుత్వం

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి రెండోవారం కల్లా ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తున్న ఎన్నికల కమిషన్