..భారత్ న్యూస్ హైదరాబాద్….బీజేపీ ఎంపీ అరవింద్ గాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఈ లుచ్చా గాళ్లకు భయపడే ప్రసక్తే లేదు.. ఉరికించి తంతాము
ఎంపీ అరవింద్ ఓటమి జగిత్యాల నుండే ప్రారంభం అంటూ తెగేసి చెప్పిన బీజేపీ నేతలు
జగిత్యాల మున్సిపాలిటీ బీజేపీలో ముసలం
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నక్సలైట్ల తూటాలకు భయపడకుండా బీజేపీ కోసం పని చేస్తే టికెట్ ఇవ్వలేదని కార్యకర్త ఆవేదన
రూ.5 లక్షలకు టికెట్లు అమ్ముకున్నారంటూ.. బీజేపీ ఎంపీ అరవింద్, నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణిపై ఆగ్రహం
40సంవత్సరాలు నుండి మా నాన్న, అమ్మ, నేను బీజేపీ పార్టీకే పనిచేస్తున్నాము.. అలాంటిది కండువా కూడా కప్పుకొని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు అంటూ కంటతడి
సీనియర్ నేతలకు టికెట్ రాకపోవటంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ బీజేపీ నేతలు
జిల్లాకు వచ్చే నేతలను ఉరికించి కొడతామని వార్నింగ్

తాడో పేడో తేల్చుకుంటామని ఎంపీ అరవింద్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నాయకులు