భారత్ న్యూస్ రాజమండ్రి…వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు TDP MP పుట్టా మహేష్ దొరకడం సిగ్గుచేటు
ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందు చిందు చేస్తున్నాడు
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతారాహిత్యం ?
డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కదా.. ఇప్పుడు చంద్రబాబు ఎం చర్యలు తీసుకుంటారు ?
డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ?
యువత డ్రగ్స్ వాడాలని ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నారా?
ఓట్లేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు MP ఏం సమాధానం చెప్తారు ?
MP పదవి నుంచి పుట్టా మహేష్ ను వెంటనే తొలగించాలి
పార్టీ నుంచి వెంటనే సస్పెన్షన్ విధించాలి

డ్రగ్స్ పై నిజంగా ఉక్కుపాదం మోపితే MP పై చర్యలు తీసుకొని చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి