రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మోదీ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని లోక్ సభలో మోదీ మాట్లాడుతూ..”పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రస్థావరాలను నాశనం చేశాం. పాక్ అణు బెదిరింపులను లెక్కచేయలేదు. పథకం ప్రకారమే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగబెట్టి మరీ మట్టుబెట్టాం.” అని అన్నారు….