…భారత్ న్యూస్ హైదరాబాద్….సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.
రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్కు పంపిన కవిత.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కవిత..పార్టీ రాజీనామా పత్రాన్ని తెలంగాణ భవన్కు పంపిన కవిత.
