కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి దూరి ఓటర్లను ప్రలోభపెడుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, అతని పీఏలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి దూరి ఓటర్లను ప్రలోభపెడుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, అతని పీఏలు

నాన్ లోకల్ కాంగ్రెస్ నాయకులను మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలలోకి ఎలా అనుమతి చేశారంటూ పోలీసులను నిలదీసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

పోలీసుల తీరుపై నిరసన తెలిపిన జాజాల సురేందర్‌ను, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు తరలింపు….