భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,13వ రౌండ్ వాణిజ్య బొగ్గు గనుల వేలంలో భాగంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మూడు బొగ్గు బ్లాకులను ఈరోజు వేలం వేసింది.
ఇవి సుమారు 4 వేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని ఆర్జించగలవని, దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల మూలధన పెట్టుబడిని ఆకర్షించగలవని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
