తనను టార్గెట్ చేస్తూ మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.తనను టార్గెట్ చేస్తూ మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు..

మొన్న నిన్న ఈరోజు ఛానల్స్..సోషల్ మీడియాలో మహిళా అధికారులమీద నల్గొండ మంత్రులు అంటూ ఏవేవో కథనాలు వేస్తున్నారు…

కలెక్టర్లు ఐఏఎస్ అధికారుల బదిలీలు మార్పులు అన్ని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటుంది…

నల్గొండ సహా ఏ జిల్లాలో మార్పులు చేయాలన్నా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది…

మంత్రుల ప్రమేయం ఉండదు…!

తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను..