భారత్ న్యూస్ హైదరాబాద్….ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థికి ఎంఐఎం మద్దతు.
📍జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తు్న్నట్లు ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని సీఎం కోరినట్లు అసదుద్దీన్ వెల్లడి. జస్టిస్ సుదర్శన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి మద్దతు ప్రకటించిన అసదుద్దీన్
