…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి
📌హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1 ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.
📌ఫేజ్-2 ఆమోదం త్వరగా లభించేలా కేంద్రంతో చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం, ఫేజ్-1 ను స్వీకరించేందుకు అంగీకరించింది.
📌 ఈ ప్రక్రియలో భాగంగా సుమారు ₹13,000 కోట్లు రుణాన్ని ప్రభుత్వం భరించనుంది.
