కోల్‌కాతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ రద్దు.

భారత్ న్యూస్ రాజమండ్రి…కోల్‌కాతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ రద్దు

మెస్సీ మ్యాచ్ చూసేందుకు వేరే రాష్ట్రాల నుండి వచ్చామని, మ్యాచ్ ఆడకుండా వెళ్తే ఎలా అంటూ అభిమానుల ఆగ్రహం

నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, స్టేడియంలో గందరగోళం సృష్టిస్తున్న మెస్సీ అభిమానులు….