తూర్పుగోదావరి జిల్లాలో రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా,

భారత్ న్యూస్ శ్రీకాకుళం….తూర్పుగోదావరి జిల్లాలో రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా

డాక్టర్ ప్రిస్కిప్షన్‌ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా అమ్మకాలు

నిషేధిత మందులు ఎమర్పి కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

వయాగ్రా టాబ్లెట్, అబార్షన్ కిట్లు అమ్మకాలు జోరు

మెడికల్ షాపులు, ఆర్ఎంపి లు, పి.ఎం.పి. వద్ద నిషేధిత మెడిసిన్స్

రాజమండ్రిలోని మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహిస్తున్న డ్రగ్ అధికారులు

డ్రగ్స్ అధికారులు దాడులతో పలు మెడికల్ షాప్స్ మూసివేత