.భారత్ న్యూస్ హైదరాబాద్…ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణలో రెండు టర్మ్ లు నేనే సీఎంగా ఉంటా
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీని కోరాను
గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఎలా సహకరించాడో ఇప్పుడూ అలాగే సహకరించాలని విజ్ఞప్తి చేశాను
నిన్నటి నా వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారు

డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం అని చెప్పే ప్రయత్నం చేశాను
సీఎం రేవంత్ రెడ్డి.