మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామంటున్నారు

…భారత్ న్యూస్ హైదరాబాద్….మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామంటున్నారు
మావోయిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం-నారాయణ
నక్సలైట్లపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు దుర్మార్గం
నక్సలైట్లతో కేంద్రం సానుకూలంగా చర్చలు జరపాలి
మెడికల్‌ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అప్పగిస్తే..
ప్రజలకు ఉపయోగం ఉండదు-సీపీఐ నేత నారాయణ
డబ్బులు లేవంటూనే అమరావతి నిర్మాణం చేస్తున్నారు
మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలి-నారాయణ