భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్న ఇద్దరు తెలంగాణ మావోయిస్టు కీలక నేతలు
ఆత్రం లచ్చన్న , ఆత్రం అరుణ లొంగుబాటు
తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్న ఆత్రం లచ్చన్న
బస్తర్ లో డివిజన్ కమిటీ సెక్రెటరీ గా ఉన్న అరుణ
30 ఏళ్లుగా అజ్ఞాతం లో లచ్చన్న
నాలుగు గంటలకు రామగుండం సీపీ ముందు లొంగిపోనున్న లచ్చన్న

లచ్చన్న స్వస్థలం ఆదిలాబాద్