శాంతించిన మంజీరా నది..రెండు నెలలుగా జల దిగ్బంధంలో ఉన్న ఏడుపాయల వనదుర్గ మాత

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….శాంతించిన మంజీరా నది..రెండు నెలలుగా జల దిగ్బంధంలో ఉన్న ఏడుపాయల వనదుర్గ మాత
ఆలయం

60 రోజుల తర్వాత ఏడుపాయల వద్ద తగ్గిన నీటి ఉద్ధృతి

మంజీరా నీటి ప్రవాహ ధాటికి దెబ్బతిన్న గుడి , క్యూ లైన్ గ్రిల్స్, కొట్టుకుపోయిన ఆలయ పైకప్పు రేకులు

చెత్తాచెదారంతో నిండిన దుర్గామాత ఆలయం