..భారత్ న్యూస్ హైదరాబాద్….మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇస్తున్నారంటూ పుకార్లు.. దారుణంగా కొట్టుకున్న మహిళలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 జమ చేస్తున్నారంటూ పుకార్లు
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో ఆధార్ కార్డులు పట్టుకొని పోస్టాఫీసు ముందు బారులు తీరిన మహిళలు

ఈ క్రమంలో తోపులాట చేసుకొని దారుణంగా కొట్టుకున్న మహిళలు