మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

భారత్ న్యూస్ రాజమండ్రి…మీడియాపై దాడులేంటి?

మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాను

ప్రజాస్వామ్యంలో మీడియాపై ఇలాంటి దాడులకు చోటు లేదు.. బెదిరింపులతో మీడియాని కట్టడి చేయలేరు

మహా న్యూస్ యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను – చంద్రబాబు నాయుడు