వత్సవాయి మండలం లింగాల గ్రామం వద్ద ప్రమాదవశాత్తు మున్నేరు నది లో పడిన లారీ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..వత్సవాయి మండలం లింగాల గ్రామం వద్ద ప్రమాదవశాత్తు మున్నేరు నది లో పడిన లారీ

డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు
వాహన దారులు