ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన

100 మందికిపైగా ఉగ్రవాదులను హతమార్చాం

ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ, ISI మద్దతు ఉంది

POKలో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం

ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసాం, పాక్ ప్రజలను కాదు

పాక్ పై దాడి తర్వాత DGMOకు సమాచారం ఇచ్చాం

పహల్గామ్ లో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు చంపారు

ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం సత్తా చూపాం