భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….నవంబర్ 15 న ప్రత్యేక లోక్ అదాలత్
Nov 02, 2025,
నవంబర్ 15 న ప్రత్యేక లోక్ అదాలత్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు, 15.11.2025న తెలంగాణలోని అన్ని కోర్టులలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. NI యాక్ట్ కేసులు, క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, మోటార్ వాహనాల కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించి పెండింగ్ కేసుల పరిష్కారం లక్ష్యంగా ఈ అదాలత్ ఏర్పాటు చేయబడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో, 01.11.2025న లోక్ అదాలత్ పై పోలీసు అధికారులతో సమావేశం జరిగింది. ఎక్కువ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు
