తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు తీర్పు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు తీర్పు
స్థానికత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు
స్థానికతపై ప్రభుత్వ జీవో 33 ప్రకారమే రిజర్వేషన్లు
తెలంగాణలో లోకల్‌ రిజర్వేషన్లు పొందాలంటే..
9వ తరగతి నుంచి 12 వరకు చదవాల్సిందే-సుప్రీం
వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులు..
తెలంగాణలో నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి-సుప్రీం