భారత్ న్యూస్ హైదరాబాద్….స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం
రేపు ఉదయం 11 గంటలకు సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సమావేశం
ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం.
WhatsApp us