తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాల బంద్.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాల బంద్.

  • అన్ని మున్సిపాలిటీలలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు..

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన వైన్స్, బార్లు బంద్.