భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో పెరిగిన మద్యం అమ్మకాలు..
2025 సెప్టెంబర్ నెలలో రూ.3,048 కోట్ల మద్యం అమ్మకాలు
2024 సెప్టెంబర్ నెలలో రూ. 2838 కోట్ల అమ్మకాలు జరిగాయి
గత ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే 7 శాతానికి పైగా పెరిగిన మద్యం సేల్స్
WhatsApp us