..భారత్ న్యూస్ హైదరాబాద్….‘కించపరిస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవు’
ఈ మేరకు మీడియా సంస్థలు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పిస్తా హౌస్
ఆగస్టు 12వ తేదీన.. పిస్తా హౌస్‌లో సోదాలు నిర్వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు

ఇక అప్పటి నుంచి పిస్తా హౌస్‌లో ఫుడ్ బాగోలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం
ఈ నేపథ్యంలోనే.. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ పిస్తా హౌస్ ఒక ప్రకటన విడుదల
రెగ్యులర్ ప్రొసీజర్‌లో భాగంగానే జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేశారని క్లారిటీ
తమ ఆహారం FSSAI, ISO ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని యాజమాన్యం వివరణ
తమను కించపరిస్తే.. చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పదని పిస్తా హౌస్ హెచ్చరిక