భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు
పోలీసుల ఎదుట లొంగిపోయిన 108 మంది మావోయిస్టులు
లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం రూ.3.29 కోట్ల రివార్డు
లొంగిపోయిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు

వీరి వద్ద నుంచి 101 ఆయుధాలు, భారీ డంపు స్వాధీనం..