BRK బ్రేకింగ్ పాయింట్స్ – ఢిల్లీ పేలుడు దర్యాప్తులో లేడీ కమాండర్ టెర్రర్నెట్‌వర్క్

భారత్ న్యూస్ ఢిల్లీ…..BRK బ్రేకింగ్ పాయింట్స్ – ఢిల్లీ పేలుడు దర్యాప్తులో లేడీ కమాండర్ టెర్రర్
నెట్‌వర్క్

1) డిల్లీ పేలుళ్ళ లో మహిళా టెర్రర్ నెట్‌వర్క్ బయటపడింది! ఫరీదాబాద్‌లో అరెస్ట్ అయిన మహిళా వైద్యురాలు డాక్టర్ షాహీన్ షాహిద్‌పై తీవ్ర ఆరోపణలు

2) జైష్ మహిళా కమాండర్‌గా షాహీన్ షాహిద్ లీడ్ చేస్తున్నట్టు సమాచారం.

3) నిఘా వర్గాల సమాచారం ప్రకారం — ఆమె “జమాత్-ఉల్-మోమినాత్” కమాండర్ అని నిఘా వర్గాలు తేల్చాయి

4) లక్నో నివాసి – అల్ ఫలాహ్ యూనివర్సిటీలో లెక్చరర్!
AK-47 దాచిన కారుకు అనుమతి నిచ్చింది అన్న ఆధారాలతో పోలీసులు ఆమెని అరెస్టు చేశారు.

4) జైష్ చీఫ్ మసూద్ అజార్ సోదరి షాహిదా అజార్‌తో కనెక్షన్! ఉన్నట్టు నిఘా వర్గాలు తేల్చాయి..

5) భారతదేశంలో కొత్తగా షాహీన్ షాహిద్ మహిళా ఉగ్రవాద దళం ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర

6) డాక్టర్లు టెర్రర్ లింక్స్‌లో!
ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి దేశవ్యాప్తంగా పలువురు వైద్యులు దర్యాప్తు రాడార్‌లో ఆమె కీలక మైన పాత్ర. పోషించి నట్టు ఆధారాలు సేకరించిన నిఘా వర్గాలు

7) ఫరీదాబాద్, పుల్వామా సోదాలు కొనసాగుతున్నాయి.
60 కేజీల పేలుడు పదార్థం స్వాధీనం – భారీ కుట్ర లో ఆమె కాలమైన పాత్ర పాత్రధారిగా ఉన్నట్టు ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులు

8) ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటివరకు 10 మంది మృతి.
దర్యాప్తు విస్తరించిన NIA – ప్రధాన సూత్రధారుల వెతుకులాట కొనసాగుతోంది.

9) దేశవ్యాప్తంగా అలర్ట్!
లక్నో నుంచి కాశ్మీర్ వరకు ఉగ్రవాదుల కోసం ప్రత్యేక ఆపరేషన్లు.కొనసాగిస్తున్న పోలీసులు.

10) మానసిక యుద్ధం – ఫండ్ రైజింగ్ – మత ప్రచారం:
షాహీన్ నేతృత్వంలో మహిళా వర్గం ఈ మూడు రంగాల్లో చురుకుగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

11) దేశ భద్రతకు సవాలు గా ఎలాంటి అనుమానం రాకుండా
మహిళా ఉగ్ర నెట్‌వర్క్ వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.