భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంపై కేటీఆర్ విమర్శలు
రాహుల్ గాంధీ సీబీఐని ప్రతిపక్షాల నిర్మూలన సెల్‌గా అభివర్ణించారన్న కేటీఆర్
ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా? అంటూ విమర్శలు

మాపై ఎన్ని కుట్రలు పన్నినా రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేసిన కేటీఆర్