భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధానమంత్రి Narendra Modi .. కర్ణాటక పర్యటనలో భాగంగా..బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.
♦అనంతరం వందేభారత్ లో ప్రయాణిస్తున్న చిన్నారులతో ముచ్చటించారు.

♦ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో గంటపాటు ప్రయాణించారు.