గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..

.భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..

సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్..

2019లో చేపట్టిన గ్రూప్-2 నియామకాలను రద్దు చేసిన సింగిల్ బెంచ్..