.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం
పంచాయతీల్లో రిజర్వేషన్ 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ జీవో విడుదల చేయాలని నిర్ణయించిన కేబినెట్..
WhatsApp us