కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ధన ధాన్య యోజనకు ఆమోదం తెలిపింది.

దీంతో 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

పునరుత్పాదక ఇంధనంలో NTPCకి రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.