గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

….భారత్ న్యూస్ ఢిల్లీ….: గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

📍గవర్నర్లకు అధికారాలు కట్టబెట్టే ఆర్టికల్ 200పై సుప్రీం సుదీర్ఘ విచారణ. ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులను ఆపే అధికారం గవర్నర్‌కు ఉంటే మనీ బిల్లులను ఆపే అధికారం కూడా గవర్నర్‌కు ఉంటుంది. ఈ అంశం కొంత సమస్యాత్మకమే. బిల్లులకు గవర్నర్లు ఆమోదం ఇవ్వకుండా వీటో చేస్తే వారు మనీ బిల్లులను కూడా అడ్డుకోవచ్చు. బిల్లుల ఆమోదం అంశంలో గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ. బిల్లులను 3 నెలల గడువులోగా గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించాలంటూ గతంలో జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దుమారం. రాష్ట్రపతి లేవనెత్తిన 12 సందేహాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ.