భారత్ న్యూస్ అనంతపురం.నటి కీర్తి సురేశ్ తన ఫ్రెండ్ వివాహ వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకలో ఆమె తన బ్లాక్ బస్టర్ సినిమా ‘దసరా’లోని ‘చమ్కీల అంగీలేసి’ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేసి అలరించారు. ఆ సినిమాలోని హీరో నాని భార్య అంజన కూడా కీర్తితో జతకట్టడం విశేషం. వీరిద్దరూ కలిసి ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
