ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

పల్లా ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి ఆరా తీసిన కేసీఆర్

బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం నేరుగా సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్