భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కేసీఆర్‌ను ట్రంప్‌తో పోల్చిన రేవంత్
ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికాకే నష్టం
హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్ సంస్థలతో మాట్లాడుతా
అమెరికా కాదంటున్న సంస్థలు
తెలంగాణకు రావాలి
తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు
తెలంగాణ ప్రజలు ట్రంప్‌ను పక్కన పడేశారు
ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్ళు ఎవరైనా ట్రంప్ అవుతారు
రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే, మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు
అక్కడి సంస్థలు అమెరికా వదిలి తెలంగాణకు రావాలి
అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం
తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టండి
రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం
