భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ డుమ్మా

Ammiraju Udaya Shankar.sharma News Editor…TG: అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ బాస్, మాజీ
సీఎం కేసీఆర్ మళ్లీ డుమ్మా కొట్టారు. నీళ్ల చర్చపై సవాల్ విసిరిన ఆయన.. సభకు దూరమయ్యారు. గత నెల 29న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్.. కేవలం 7 నిమిషాలే సభలో ఉన్న సంగతి తెలిసిందే. మెరుపులా వచ్చి వెళ్లిపోయారు.

ప్రతిపక్ష నేత గైర్హాజరుపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.