కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోయే ప్రయత్నం చేశారు

భారత్ న్యూస్ హైదరాబాద్….కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోయే ప్రయత్నం చేశారు

Ammiraju Udaya Shankar.sharma News Editor…హైదరాబాద్ మహానగరంలో గతంలో 24 సర్కిళ్లు ఉంటే 30 సర్కిళ్లు చేసుకున్నాము.. గతంలో 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసుకున్నాము

ఇన్ని చేసినా కూడా హైదరాబాద్ అస్తిత్వాన్ని మేము ఎప్పడు ముట్టుకోలేదు

అలాంటిది ఇవాళ తుగ్లక్ ముఖ్యమంత్రి సికింద్రాబాద్‌ను శాశ్వతంగా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నాడు

దాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పెద్దలు అందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ తీస్తూ దానికి మమ్మల్ని ఆహ్వానిస్తే.. మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ముఖ్యమంత్రి చేస్తున్నాడు – కేటీఆర్….