భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.4 నెలల ముందు రాజీనామా చేసిన కవితకు శాసన మండలిలో ప్రవేశం ఎలా సాధ్యమైంది?
వ్యక్తిగత విషయాలు సభలో ప్రస్తావించే అవకాశమే లేదు. అయినా మండలి చైర్మన్ ఆమెకు గంట సేపు కుటుంబ విషయాలు మాట్లాడే అవకాశం ఎట్లిస్తడు?

రేవంత్ వలలో చిక్కి సింపతి డ్రామాలాడితే ప్రజలకు అర్థం కాదని అనుకుంటుందా ?