సోనియాగాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డులు..

.భారత్ న్యూస్ హైదరాబాద్….సోనియాగాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డులు..

మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీని అమలు చేయాలని డిమాండ్

షాద్ నగర్ నియోజకవర్గం, కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో మహిళలతో కలిసి పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొన్న కవిత